కేంద్రం నిర్ణయం పై మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా | Omar Abdulla Reacted Strongly On BJP Over Kashmir Issue

2019-08-05 161

Omar Abdulla reacted strongly on the Governments decision to revoke article 350 and 35A. He said the centre's unilateral decision had betrayed the trust of Kashmiris.
#JammuKashmir
#omarabdullah
#centralgovt
#amitshah
#Bjp
#pdp

భారత్‌ పై ఆశలు, నమ్మకం పెట్టుకున్న కశ్మీరీలను ఈరోజు కేంద్రప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఆర్టికల్ 370ను రద్దు చేయడం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌పై కుట్రపూరిత ధోరణితో వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. తాము ముందునుంచి భావిస్తున్నట్లుగానే కేంద్రం నిర్ణయం తీసుకుందని ఫైర్ అయ్యారు ఒమర్ అబ్దుల్లా. జమ్ము కశ్మీర్‌లో ప్రజాస్వామ్యంపై గొంతు ఎత్తిన వారిని భద్రతాదళాల ద్వారా తమ గొంతును నొక్కివేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఒమర్ అబ్దుల్లా.

Videos similaires